¡Sorpréndeme!

అలయ్ బలయ్ కి సినిమా నటులను పిలవలేదు కారణం అదే అంటున్న Vijaya Lakshmi | Oneindia Telugu

2024-10-09 1,846 Dailymotion

ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి ఈ సారి సినిమా పరిశ్రమ నుండి ఎవ్వరినీ ఆహ్వానించలేదని అలయ్ బలయ్ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి స్పష్టం చేసారు.
Vijayalakshmi, chairperson of Alai Balay clarified that no one from the film industry has been invited to the Alai Balay program, which is organized across regions and beyond politics.

#AlaiBalai
#Bandaru
#Dattatreya
#BandaruVijayaLakshmi

~ED.234~CR.236~CA.240~